రైతే జీవన దాతApril 5, 2023 విత్తు నాటితే విపత్తు మొలుస్తోంది నాట్లు వేసి కాట్లు తినాల్సి వస్తోంది దున్నితే వెన్ను విరుగుతోంది రైతు బ్రతుకు ఎందుకిలా దిగజారుతోంది భూమిని నమ్ముకోవడం కన్నా అమ్ముకోవడం…