Ranneeti – Balakot & Beyond Review: మొత్తం మీద ఈ సిరీస్ సాధారణ యుద్ధ కథలా కాకుండా, యుద్ధానికి ముందు వ్యూహాలతో వార్ రూమ్ డ్రామాని కూడా కొత్తగా చూపిస్తుంది. బాలాకోట్ పై దాడికి ముందు అధికారుల వార్ రూమ్ లో ఏం జరిగిందనేది ఇంతవరకూ చూపించని దృశ్యాల్ని చూపిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. ఈ సిరీస్ హిందీతో బాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వుంది.