మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు..రూ 558 కోట్లు పట్టివేతNovember 7, 2024 మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపధ్యంలో ఎన్నికల అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.