ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్యNovember 15, 2024 భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.