నాపై విద్వేష వ్యాప్తికి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్న బీజేపీNovember 19, 2024 ప్రజల మధ్య ద్వేషాన్ని రగిల్చి.. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ఆ పార్టీ దిట్ట అన్న హేమంత్ సోరెన్