Jharkhand assembly elections

ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న జేఎంఎం మ్యాజిక్​ ఫిగర్​కు చేరువలో ఉంది.