Jhansi Koppisetty

గత అయిదు సంవత్సరాలుగా వరుసగా అటు కవిత్వమూ, ఇటు వచనమూ రాస్తున్న రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి. ఆమె వెలువరించిన ‘ఎడారి చినుకు’ దీర్ఘ కవిత, ‘చీకటి వెన్నెల’ కథా సంపుటి ఆవిష్కరణ సభ జూలై 22వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలో జరగనుంది.

పసిపాప నవ్వితే రాలేముత్యాల సరాలకుఅక్షర రతనాలు అద్దాలని వుంది.తోటలో పూదరహాస వికాసాలకుపదాల నగిషీలు చెక్కాలని వుందినేల పరుపుపై పరుచుకున్న వెన్నెల దుప్పట్లను వాక్యాల్లో కరిగించాలని వుంది..!నిశ్శబ్దంలోని శబ్దంతోఖాళీలను…