భావన..జీవితం ఆశావహంApril 26, 2023 పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది… చరాచరాలకూ అలాగే ఉంటుంది….చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం…