Jeevitham

ఔను…వాళ్లిద్దరూ గొడవ పడ్డారుఆమె విస్పోటనమైందిఅతను మౌనమయ్యాడుప్రవహించిన లావాలోఅహం బూడిదైందిప్రశాంతతేదో కమ్ముకుందిఔను…వాళ్లిద్దరూ ఇప్పుడు మళ్లీ ఇష్టపడ్డారుకార్చిన కన్నీటినిఅది తడిపిన జీవితాన్నికష్టంగానైనాఇష్టంగానే…వి.ఆర్. తూములూరి