జీవన్ముక్తి…!August 6, 2023 ఉర్వారుక మివ బంధనం అంటే…!!ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం, అద్భుతంగా గుడి కడతారు… తీరికగా అలంకారాలు అద్దుతారు, తోచినంత సేపు హాయిగా ఆడుకుంటారు…పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ…