“జీవనవేదం”March 31, 2023 విజయం పరిచయంలేని అందలమెక్కిస్తుంది!ఓటమి నికార్సైన జీవితాన్ని పరిచయం చేస్తుంది!!”శిఖరం నీ ఆశయమైతే..అలుపెరుగని ఆరాటం నీ ఆయుధమవ్వాలి!’ ‘ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదు…ఎన్నాళ్ళు జీవించామన్నదే-జీవితం!’ఎన్నెన్నో జీవిత సత్యాల్ని నిర్దేస్తూ, మనిషిలోని…