జేఈఈ (మెయిన్) సెషన్-2 పరీక్ష దరఖాస్తులు షురూFebruary 1, 2025 ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుందని ఎన్టీఏ వెల్లడి