Banaras Movie Review: ‘బనారస్’- మూవీ రివ్యూ {1.5/5}November 8, 2022 Banaras Movie Review: కన్నడ సినిమాలు జాతీయంగా హిట్టవుతున్న నేపథ్యంలో మరో కన్నడ మూవీ ‘బనారస్’ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యువ ప్రేక్షకుల వినోదం కోసం థియేటర్లని అలంకరించింది.