జయహో శోభకృత్!!March 22, 2023 శోభకృతమా జయహో జయహో జయ జయ జయ జయహో సుకర్మములు జరిపించుటకు జయంసుభాషితములు పలికించుటకు జయంసత్సంబంధములు పెంపొందించుటకు జయంసత్సాంగత్యములు కల్పించుటకు జయంవిరోధములను తొలగించుటకు జయం వినాశనములను అరికట్టేందుకు జయంసిరిసంపదలు సమృద్ధిగా పెరుగుటకు…