జయ జయ జయహో ..!!(కవిత)January 26, 2023 అంతులేని దేశ భక్తితో ఆలయంలో అర్చకుల్లా అమ్మ భారతికి స్వేచ్ఛా పుష్పాలతో పూజ చేసి వేద భూమికి వేల గొంతులతో స్వాతంత్య్ర మంత్ర ఘోషతో రుధిరాభిషేకాలు చేసిన…