Jason Sanjay

జాస‌న్ సంజ‌య్ ఇంట‌ర్ వ‌ర‌కు చెన్నైలోనే చ‌దివాడు. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాడు. లండ‌న్‌లో స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ పాస‌య్యాడు.