Jaruk Sastry

పేరడీ సూరీడు – జలసూత్రం గురించి ఆ తరం రచయితలకూ, సాహితీవేత్తలకూ బాగానే తెలుసు. సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో చక్కని పాండిత్యం ఉంది. చదవని గ్రంథం లేదు. తెలియని…