ఏమీ చేయడు.. కానీ గంటకు రూ.5,500 సంపాదన.. అదెలాగో తెలుసా?November 11, 2022 ఆ వ్యక్తి పేరు షోజి మోరిమోటో(38). జపాన్‌లో ఉండే షోజీ తక్కువలో తక్కువ రోజుకు రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. దీనికోసం తనకొక వింత జాబును అతనే సృష్టించుకున్నాడు. అదేంటంటే.. ఒంటరి వాళ్లకు తోడు ఉండటం.