‘బాధ్యతగా తాగండి’ యువతకు జపాన్ ప్రభుత్వ విజ్ఞప్తిAugust 21, 2022 దేశ ఆదాయం ముఖ్యమా, జనం ఆరోగ్యం ముఖ్యమా… అంటే ఏ ప్రభుత్వమైనా ఆదాయానికే ఓటేస్తుంది. జపాన్ కూడా అదే బాటలో నడుస్తోంది.