Japan Movie Review | ‘జపాన్’ మూవీ రివ్యూ {2/5}November 10, 2023 Japan Movie Review Telugu | ఖైదీ, దొంగ, సుల్తాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి కథా చిత్రాల తమిళ స్టార్ కార్తీ మార్కెట్ ఇటీవల తెలుగులో ప్రశ్నార్ధకమవుతున్న నేపథ్యంలో తాజాగా ‘జపాన్’ విడుదలైంది.