సమ్మర్లో వైల్డ్‌లైఫ్ సఫారీ చేస్తారా? దగ్గర్లోనే టైగర్ రిజర్వ్!April 30, 2024 తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారంలో ఉన్న దట్టమైన అడవుల మధ్యన కవాల్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఈ అడవిలో రకరకాల జంతువులతో పాటు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లను చూడొచ్చు.