జన్మభూమి 2.ఓ.. ఆ పేరు వింటేనే..!August 21, 2024 గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ నేతలు ప్రభుత్వ నిధుల్ని దోచుకున్నారనే ఆరోపణ ఉంది. నీరు-చెట్టు లాంటి పనులు కేవలం పార్టీ నేతల కోసమే చేపట్టారనే విమర్శలూ ఉన్నాయి.