జన్మ సాఫల్యo (కవిత)December 3, 2023 పెళ్లిళ్లకో పేరంటాలకో ధరించేపట్టుచీరల జట్టులో చేరి ఇస్త్రీ ముడుతల్లోపల ఇరుక్కుపోయిఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే కంటే…..పనిలో జీవనవనిలోపగలూ రేయి శ్రమించే పల్లె పడుచుపైట చెంగు రెపరెపలో నుదుటి చెమట…