జన్మ జన్మల బంధంApril 27, 2023 పల్లకిలో పెళ్లి కూతురుగా సిగ్గు దొంతరలు ఒలికించి వధువుగా నాఇంట మెట్టెల సవ్వడితో అడుగిడి పలకరింతల పులకింతల పంట పండించిన నాడు జీవితంలో నవవసంతం కురిపించిన నేడు…