ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
Jammu And Kashmir
జమ్మూ కశ్మీర్ రాజౌరీ జిల్లాలో మందుపాతర పేలి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందారు
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
కొత్తగా ఏర్పాటైన టెర్రిరిస్ట్ గ్రూప్ తెహ్రీక్ లబైక్ యూ ముస్లిం (టీఎల్ఎం)ను విచ్ఛిన్నం చేయడమే దీని లక్ష్యం
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా
ఓమర్ అబ్దుల్లాకే పట్టం.. త్వరలో ప్రమాణ స్వీకారం
జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ సీఎం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా తెలిపారు.
ఈ విడతలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, పీసీసీ అధ్యక్షుడు తారిఖ్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్లో సైనికులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.