జేపీసీలో ఐదుగురు తెలుగు ఎంపీలు.. డాక్టర్ కె. లక్ష్మణ్‌కు చోటుDecember 20, 2024 వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ నుంచి ఐదుగురు తెలుగు ఎంపీలకు చోటు లభించింది.