Jagapathi babu

ఇక నుంచి అభిమాన సంఘాలు, ట్రస్టులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటి ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నానని స్పష్టం చేశారు. అయితే కేవ‌లం ప్రేమించే అభిమానులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Rudrangi Movie Review | ‘బాహుబలి’ మాటల రచయితల్లో ఒకరైన అజయ్ సామ్రాట్ దర్శకుడుగా మారి తీసిన ‘రుద్రంగి’ 1940 లనాటి తెలంగాణ దొరల కథ. దీనికి రసమయి బాలకిషన్ నిర్మాత.