నేడు వినుకొండకు జగన్.. పోలీసులు అప్రమత్తంJuly 19, 2024 ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.