ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. నేడు మరో మీటింగ్August 7, 2024 ఆగస్ట్ 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులెవరూ చేజారకూడదని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.