Jagame Maya

Jagame Maya Movie OTT Review: మరో క్రైమ్ సినిమా ఓటీటీలో విడుదలైంది. 1973 లో ఇదే టైటిల్ తో మురళీ మోహన్- గిరిబాబులతో ‘జగమే మాయ’ అనే సూపర్ హిట్ క్రైమ్- హార్రర్ థ్రిల్లర్ విడుదలైంది. ఇది హార్రర్ స్పెషలిస్టులు రామ్సే బ్రదర్స్ తీసిన హిందీ ‘దో గజ్ జమీన్ కే నీచే’ కి రీమేక్. ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.