Jabili Kai Payanam

విశ్వమనే విధాతకిదివి భువి పెదవులు కాగా..సాయంత్రపు ఫలహారంగా భానుడిని మింగేస్తుంటే..కమ్ముకున్న చీకట్లలోదిక్కు తోచక నిలబడ్డా..జాలిపడ్డ ఆ పెదవులుజాబిలమ్మను బహుకరిస్తే..విహంగాల రెక్కపట్టి,మబ్బుల మెట్లు ఎక్కి,ఇంద్రధనుస్సు తాడు పట్టి,తోక చుక్క…