భారత టేబుల్ టెన్నిస్ లో తెలుగోళ్ల హవా!April 24, 2024 ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది.