Itel P55 | భారత్లో రూ.10 వేలలోపు తొలి 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలో ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!September 19, 2023 Itel P55 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) భారత్ మార్కెట్లోకి అత్యంత చౌకగా 5జీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ పీ55 (Itel P55) అందుబాటులోకి తెస్తున్నది.