చెన్నైలో భారీ వర్షాలు.. హోటళ్లు బుక్ చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు, ధనవంతులుOctober 17, 2024 కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేక సౌకర్యం, మంచినీళ్లు, కరెంట్ సరఫరా తోపాటు వైఫై ఉండేలా చూడాలన్న కండీషన్లతో హోటళ్లలో దిగుతున్నట్లు సమాచారం