యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ, గూగుల్ ఏపీఏసీ హెడ్ తో ఆన్ లైన్ లో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు.
it companies
ఇన్ఫోసిస్ మాత్రం కాస్త కరాఖండిగా చెప్పేసింది. వారానికి 5రోజులు ఆఫీస్ కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొత్త వారిని నియమించుకోకుండా, కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న ఉద్యోగిని కనిపెట్టడాన్నే క్వైట్ హైరింగ్ అంటున్నారు. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్.