Iswarya Menon | ఐశ్వర్య తొలి సినిమా ఇదేMay 27, 2024 Iswarya Menon – స్పై సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. అయితే అది తన తొలి సినిమా కాదంటోంది.