భూకంపం వచ్చి అల్లాడుతున్న సిరియాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు…15 మంది పౌరులు మృతి !February 19, 2023 ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు సెంట్రల్ డమాస్కస్‌లోని కాఫర్ సౌసా పరిసరాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి దగ్గరగా ఉన్న భవనంపై జరిగినట్టు సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.