టెల్‌అవీవ్‌పై హూతీలు దాడులు చేసిన కొన్నిగంటల్లోనే అమెరికా ప్రతీకార దాడులు చేయడం విశేషం
Israel
హెజ్బొల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన జో బైడెన్
హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ప్రతిపాదన.. ఇజ్రాయెల్ పీఎం అంగీకారం!
ఈ దాడుల్లో దాదాపు 45 మంది మృతి చెందినట్లు సమాచారం
అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్ సోహిల్ హుసైన్ హుసైనీ మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడి. ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ.
హెజ్‌బొల్లా పేజర్లలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించడంతో.. తమ ప్లాన్ విఫలం కాకూడదని ఇజ్రాయెల్ పేజర్ల పేల్చివేతకు పాల్పడినట్లు ఆ దేశానికి చెందిన జెరుసలెం పోస్టు పత్రిక వెల్లడి.
హమాస్ మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న సరిహద్దు ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలు, వీడియోలు షేర్ కావడంతో.. గాజా, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడం బాహ్య ప్రపంచానికి కష్టంగా మారింది.
హమాస్ మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్‌ను స్టార్ట్ చేసింది. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి.