Ishwarya Menon | ఇండస్ట్రీలోకి రాకముందే నేను పాపులర్May 29, 2024 Ishwarya Menon – భజే వాయువేగం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది ఐశ్వర్య మీనన్. ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?