ఇష్క్January 14, 2023 తనకోసంకొన్ని పదాలు చిగురిస్తే బాగుండు కొత్తగా సుతి మెత్తగా ఊహలన్నీ తన చుట్టూ సీతాకోకచిలుకలై పొయ్యాయి అందమైన భావాలు రెక్కలకుపులుముకుని పెదవుల వెనుక మౌనం పెను తుఫానులో…