హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్‌గా డిజిటల్ పద్దతిలో సొమ్ము చెల్లించడానికి ‘ఫాస్టాగ్’ (FAStag) అనే పద్దతిని తీసుకొని వచ్చారు. టోల్ ప్లాజా దగ్గరకు మన వాహనం వెళ్లగానే విండ్ షీల్డ్‌పై ఉండే ఫాస్టాగ్ ద్వారా మన బ్యాంకు ఖాతా నుంచి మనీ కట్ అయిపోయి, ఎదురుగా ఉండే గేట్లు తెరుచుకుంటాయి. చిల్లర కోసం వెతుక్కోవడం, భారీ క్యూలు ఉండక పోవడంతో ప్రయాణం సులువుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పడు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో అందరూ […]