Iran’s Supreme Ayatollah Ali Khamenei

తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దీంతో ఇరాన్‌ అప్రమత్తమైంది. భద్రతా కారణాల రీత్యా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.