వైఎస్సార్ మరణాన్ని గుర్తుచేసిన ఇరాన్ అధ్యక్షుడి మృతిMay 20, 2024 ఇరాన్ రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లింది. నిన్నటి నుంచి రైసీ కోసం దట్టమైన అటవీప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టింది. దాదాపు 15 గంటలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.