సూపర్ ఫీచర్లతో ఐకూ బడ్జెట్ ఫోన్ రిలీజ్!July 16, 2024 ఐకూ నుంచి ‘ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. పది వేల రూపాయల బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ మొబైల్.. మంచి బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌తో వస్తుంది.