iQoo Z9 5G | మార్చి 12న భారత్ మార్కెట్లోకి ఐక్యూ జడ్9 5జీ ఫోన్.. ధరెంతో తెలుసా..?!March 10, 2024 iQoo Z9 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది.