ఐకూ నుంచి బ్రాండ్ న్యూ ఫ్లాగ్షిప్ ఫోన్! ఫీచర్లివే..February 23, 2024 ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో 6.78 ఇంచెస్ 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.