iQoo Neo 7 Pro 5G

iQoo Neo 7 Pro 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ త‌న మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్‌.. ఐక్యూ నియో7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) మంగ‌ళ‌వారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించారు.