iQoo 12 Pro BMW M | మోటార్ స్పోర్ట్ ఎడిషన్ ఐక్యూ12 ప్రో బీఎండబ్ల్యూ ఎం ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?!October 29, 2023 iQoo 12 Pro BMW M | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ12 ప్రో బీఎంబ్ల్యూ ఎం (iQoo 12 Pro BMW M) మోటార్ స్పోర్ట్ ఎడిషన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది.