ఐకూ నుంచి ‘ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. పది వేల రూపాయల బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ మొబైల్.. మంచి బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌తో వస్తుంది.
iQoo
ఐకూ నుంచి పది వేల రూపాయల బడ్జెట్లో ‘ఐకూ జెడ్9 ఎక్స్’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్.. ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్రాసెసర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.
iQoo Phones Discounts | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2024లో భాగంగా ఐక్యూ (iQoo) తన ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
iQoo Z9 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది.
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో 6.78 ఇంచెస్ 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.
iQoo 12 Pro BMW M | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ12 ప్రో బీఎంబ్ల్యూ ఎం (iQoo 12 Pro BMW M) మోటార్ స్పోర్ట్ ఎడిషన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది.
iQoo Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
iQoo Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారైంది.