ఏపీలో 16 మంది ఐపీఎస్ల బదిలీSeptember 25, 2024 ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.